MDK: ఎరువుల కోసం తీసుకువచ్చిన యాప్ రద్దు చేసి నేరుగా ఎరువులను అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు. మాసాయిపేట రైతు వేదికలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యాప్ బ్లాక్ చేసి ఎరువులు లభించకుండా చేస్తున్నారని ఆరోపించారు. రోజంతా కూర్చున్న ఎరువులు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ రద్దుచేసి ఎరువులను అందజేయాలన్నారు.
తెలంగాణ
VIDEO: ఎరువుల యాప్ తొలగించాలని వినతి


