హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీవో నంబర్ 97ను రద్దు చేయాలని ధర్నా

SRD: డిప్లొమా కోర్సులను ఐటీఐ ఏటీసీలతో అనుసంధానించే నిర్ణయాన్ని విరమించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి కె. సతీష్ డిమాండ్ చేశారు. జీవో నంబర్ 97ను రద్దు చేసి ఎస్‌సిబిటిఇటిని కొనసాగించాలని కోరుతూ సోమవారం పాలిటెక్నిక్ కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.