SDPT: కొమురవెల్లికి మంజూరైన నూతన తహశీల్దార్ కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులో ఉండేలా టెంపుల్ పరిధిలోనే నిర్మించాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో తహశీల్దార్ దివ్య, ఎంపీడీవో శైలజాదేవికి వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు తాడూరి రవీందర్, కృష్ణారెడ్డి, సాయిలు, భిక్షపతి, ఆరుట్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'MRO కార్యాలయం ఆలయ పరిధిలోనే నిర్మించాలి'


