GDWL: అలంపూర్ మండలం సింగవరం గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సర్పంచ్ ఈశ్వర్ కోరారు. సోమవారం ప్రజావాణిలో స్థానిక ఎస్‌ఐకి వినతిపత్రం అందజేసి, పోలీసులు వారానికి ఒకసారి గ్రామాన్ని సందర్శించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు.
తెలంగాణ
VIDOE: 'గ్రామాన్ని విజిట్ చేయాలి'


