హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వీకరిస్తున్నారు కానీ.. పరిష్కారం ఎప్పుడో?

SDPT: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి అర్జీలు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలపై అధికారులకు వినతులు అందజేశారు. అయితే అర్జీలు స్వీకరిస్తున్నారే తప్ప సమస్యలు ఎప్పటికి పరిష్కారమవుతాయో తెలియక దరఖాస్తుదారులు ఆవేదన చెందుతున్నారు. వినతుల పరిష్కారానికి నిర్దిష్ట గడువు విధించాలని కోరుతున్నారు.