BDK: కొత్తగూడెం రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు AISF ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి అజిత్ మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి శాఖలో వీలినం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని, పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీని ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
జీవో నెంబర్ 97 ను రద్దు చేయాలి: AISF


