హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువతకు రెండు నెలల ఉచిత శిక్షణ

MDCL: స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో STEP ద్వారా 18 నుంచి 28 ఏళ్ల యువతకు రెండు నెలల ఉచిత స్కిల్ శిక్షణ అందిస్తున్నారు. 10వ తరగతి లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్నవారు అర్హులు. కంప్యూటర్, MS Office, AI, ట్యాలీ ERP, ఇంటర్వ్యూ స్కిల్స్‌పై శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్ కోసం 70328 60585, 99857 41000 నంబర్లలో సంప్రదించండి.