హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదింటి పెళ్లికి పెద్దాయన కేసీఆర్: గోనె శ్రీదేవి

WGL:పేదింటి పెళ్లికి పెద్దాయన పాత్ర పోషించింది మాజీ సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు గోనె శ్రీదేవి అన్నారు. మహిళా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆమె మాట్లాడుతూ.. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో లక్షలాది పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలు జరిగాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి కల్యాణలక్ష్మి స్కిమ్స్ కొనసాగించాలన్నారు.