RR: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ శంకర్‌పల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, మున్సిపల్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు శశిధర్‌రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎంపీడీవో కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ ధర్నా


