BHPL: చిట్యాల మండల జర్నలిస్ట్ పుల్ల రవీందర్‌పై ఆదివారం రాత్రి జరిగిన దాడిని BHPL TDP నియోజకవర్గ ఇన్‌ఛార్జి జనార్ధన్‌రావు తీవ్రంగా ఖండించారు. భూపాలపల్లి 100 పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవీందర్‌ను ఇవాళ పరామర్శించి ధైర్యం చెప్పారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి, రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్నారు.
తెలంగాణ
దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: జనార్ధన్ రావు


