MDCL: కుత్బుల్లాపూర్ జోనల్ కార్యాలయం ముందు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై ప్రభుత్వం వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణ
కళ్యాణలక్ష్మిపై బీఆర్‌ఎస్ పోరుబాట


