MDK: రామాయంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం ప్రజావాణి నిర్వహించారు. తహసీల్దార్ రజనీకుమారి, మున్సిపల్ కమిషనర్ బి. రవీందర్, ఎంపీడీఓ షాజలోద్దీన్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి


