MLG: వందేమాతరం గీతం విషయంలో కాంగ్రెస్ వైఖరిపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. గీతం మధ్యలో అంతరాయం కలిగించిన ఘటనపై సోనియాగాంధీ దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా ఏర్పాటు ఉద్యమాన్ని కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం వక్రీకరించవద్దని, జిల్లా సాధనలో అన్ని వర్గాల ప్రజల పాత్ర ఉందని స్పష్టం చేశారు
తెలంగాణ
కాంగ్రెస్ వైఖరిపై బీజేపీ ఆగ్రహం


