హైదరాబాద్: 28°C
తెలంగాణ

శివాలయానికి పోటెత్తిన భక్తులు

SRD: శ్రావణమాసం మొదటి సోమవారం, నాగుల పంచమి పురస్కరించుకుని ఇంద్రేశం ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ.. శ్రావణమాసం మొదటి సోమవారం కావడంతో అన్నదానం ఏర్పాటు చేసి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.