KMM: జూలూరుపాడు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ అన్నారు. ప్రభుత్వం వెంటనే బకాయి వేతనాలు విడుదల చేసి, ఇకపై ప్రతి నెలా సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
"ఉపాధి హామీ పెండింగ్ వేతనాలు చెల్లించాలి"


