MDCL: నాగుల పంచమిని పురస్కరించుకొని శామీర్‌పేట్ మండలంలోని పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ గ్రామాల్లోని పుట్టల వద్ద పాలు పోసి, పాలతో అభిషేకాలు చేశారు. శ్రావణ మాసంలోని పంచమి రోజున నాగుల పంచమిని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచే పుట్టల వద్ద పాలు పోసేందుకు భక్తులు బారులు తీరారు.
తెలంగాణ
పుట్టల వద్ద భక్తుల బారులు


