హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: "బస్టాండ్‌లో టాయిలెట్లు ఏర్పాటు చేయాలి"

MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలోని బస్టాండ్‌లో టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ప్రజావాణిలో సోమవారం అధికారులకు విజయ్ వినతిపత్రం అందించారు. మరుగుదొడ్లు లేక మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ట్రైనీ అదనపు కలెక్టర్‌ నితీష్‌కుమార్‌, తహసీల్దార్‌ నరేష్‌, ఎంపీడీవో కుమార్‌ను కోరారు.