హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నల్గొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

NLG: జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం బిఆర్‌ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని ప్రవేశ ద్వారం వద్దే అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు మాజీ ఎమ్మెల్యేలను మాత్రమే లోపలికి అనుమతించగా, వారు కలెక్టర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు.