RR: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అల్వాల్, ముషీరాబాద్ ప్రాంతాలకు చెందిన పలువురు యువకులు, సినీ కళాకారులు, నాయకులు బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రధాని మోదీ నాయకత్వం, దేశ నిర్మాణం పట్ల పార్టీ అంకితభావంతో స్ఫూర్తి పొంది చేరిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
రామచంద్రరావు సమక్షంలో భారీ చేరికలు


