హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బాధ్యులపై చర్యలు తీసుకోవాలీ'

NLG: నేరేడుగొమ్ములోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ దేవరకొండ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీవో పద్మప్రియకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.