హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్యాణ లక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్ పోరు

RR: హబ్సిగూడ చౌరస్తాలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పాల్గొన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎలాంటి షరతులు లేకుండా యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.