BHPL: రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేడు వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణయాగం నిర్వహించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దంపతులు పాల్గొని పూజల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి రైతన్నలు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని వరుణ యాగం నిర్వహించినట్లు ఎమ్మెల్యే గండ్ర తెలిపారు. ప్రజలు మొక్కలు నాటి ప్రకృతిని విస్తరించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: కొడవటంచ ఆలయంలో వరుణ యాగం


