MDK: జిల్లా నిరుద్యోగ యువత, విద్యార్థుల ఉపాధి కోసం ఐటీసీ సహకారంతో రూపొందించిన నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ యాప్‌ను సోమవారం ముప్పిరెడ్డిపల్లిలో మంత్రి వివేక్, కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆవిష్కరించారు. యాప్ ద్వారా యువత నైపుణ్యాలు పెంచుకుని ఉద్యోగ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.
తెలంగాణ
ఉద్యోగాల యాప్ ప్రారంభించిన మంత్రి


