WGL: నల్లబెల్లి మండలం ఆర్వయ్యపల్లికి చెందిన గుండారపు రాధ భర్త చనిపోయి ఎనిమిదేళ్లెయినా పెన్షన్ అందడం లేదని ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. గత ప్రభుత్వం మంజూరు పత్రం ఇచ్చిన అధికారులు స్పందించలేదని, తనకు ఉన్న 4ఎకరాల్లో ఎకరం భూమి తీసేస్తేనే పెన్షన్ మంజూరు చేస్తామని అధికారులు చెప్పారని ఆరోపించింది. బాధితురాలి సమస్యపై కలెక్టర్ స్పందించి పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.
తెలంగాణ
"మంజూరు పత్రం ఉన్న.. పెన్షన్ లేదు"


