GDWL: భారత్‌మాల జాతీయ రహదారిలో రాజోలి–వద్దేపల్లి మధ్య నిర్మించిన బ్రిడ్జి తక్కువ ఎత్తులో ఉండటంతో హార్వెస్టర్లు, భారీ వ్యవసాయ వాహనాలు రాకపోకలు సాగించలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దూరప్రాంతాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అధికారులు వెంటనే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.
తెలంగాణ
బ్రిడ్జి నిర్మాణంతో కొత్త కష్టాలు


