ASF: ఆసిఫాబాద్ వట్టివాగు ప్రాజెక్టు కాలువకు నీరు విడుదల చేయాలని దిగువ గ్రామాల రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బురుగూడ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నెల క్రితం ప్రాజెక్టులో నీరు లేక వరి నాట్లు వేయొద్దని అధికారులు సూచించారని, ప్రస్తుతం ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నా కాలువకు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని వాపోయారు.
తెలంగాణ
VIDEO: నీరు విడుదల చేయాలని రైతుల రాస్తారోకో


