KNR: కుర్మపల్లెను నూతన గ్రామ పంచాయితీగా ఏర్పాటు చేయాలని గ్రామస్థులు ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. రాంచంద్రాపూర్‌తో కలిసి ఉన్న కుర్మపల్లెను ప్రత్యేక పంచాయితీగా ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాంచంద్రాపూర్ వాసులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీనివాస్, ఎంపీడీవో యాదగిరి, ఏఎంసీ సుధాకర్ పాల్గొన్నారు.
తెలంగాణ
'కుర్మపల్లెను ప్రత్యేక గ్రామ పంచాయితీగా ఏర్పాటు చేయాలి'


