BDK: సింగరేణిలో అలియాస్ పేర్ల సమస్య పరిష్కారానికి యాజమాన్యం ఆరుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. నెల రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సింగరేణి పీజీఎం కిరణ్‌కుమార్ బాధితులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. గడువులోగా పరిష్కారం కాకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని MLA తెలిపారు.
తెలంగాణ
సింగరేణి బాధితుల దీక్ష విరమణ


