SDPT: వరుస హత్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తల్లీకొడుకుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. మే 28న రేఖ అనే మహిళను హత్య చేసి అచ్చుమాయపల్లి శివారులో దహనం చేసినట్లు పోలీసులు తెలిపారు. గతేడాది జూన్‌లో సర్పంచ్ భార్యపై దాడి చేసి నగలు దోచుకున్నట్లు వెల్లడైంది. విజయ హత్యతో ఈ నేరాల గుట్టు రట్టయింది.
తెలంగాణ
తల్లీకొడుకుల పాత నేరాల విచారణ


