KMR: కామారెడ్డి జిల్లా కళాకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా పెద్ద పోతన్నగారి రాము పటేల్ ఎన్నికయ్యారు. కొత్త బాధ్యతను స్వీకరించిన ఆయన కళాకారుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. కళాకారుల సంక్షేమం కోసం తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన ఎన్నిక పట్ల కళాకారులు, అభిమానులు, మిత్రులు ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
'కళాకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా రాము పటేల్'


