SRPT: నాగారం ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. తహసీల్దార్ దేవేందర్, ఎంపీడీవో అంజిరెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మండలంలోని గ్రామాల్లో ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే ప్రతి సోమవారం కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రజా సమస్యలను మండల స్థాయిలో ప్రజావాణితో పరిష్కారం అవుతాయన్నారు.
తెలంగాణ
'సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి'


