HNK: BRS హయాంలో చేపట్టిన పనులను ప్రారంభించి కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఎద్దేవా చేశారు. HNKలో నేడు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఎక్కడ సోషల్ జస్టిస్ కనిపించడం లేదని విమర్శించారు. కేవలం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదని, ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు.
తెలంగాణ
గొప్పలు చెప్పుకుంటున్నారు: దాస్యం


