NZB: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం భీంగల్ గ్రామంలోని నందిగల్లి బస్‌స్టాప్ వెనుక ఉన్న శ్రీ బ్రహ్మంగారి దేవాలయానికి సంబంధించిన భూమి రెవెన్యూ రికార్డులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరుతూ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ
'దేవాలయ భూమి రికార్డులపై విచారణకు డిమాండ్'


