హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఓబీసీల అభ్యున్నతికి మోదీ కృషి'

HYD: హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎం. రామచంద్రరావు ప్రసంగించారు. కాంగ్రెస్ ఓబీసీలను మోసం చేస్తోందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం పీఎం విశ్వకర్మ, జాతీయ ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా వంటి చర్యలతో ఓబీసీల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు.