MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కింగ్స్ స్వీట్ హౌస్‌ను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... వినియోగదారులకు నాణ్యమైన స్వీట్లు, ఆహార పదార్థాలను అందిస్తూ.. మంచి ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. అనంతరం స్వీట్ హౌస్ నిర్వాహకులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
కింగ్స్ స్వీట్ హౌస్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే


