KMM: భద్రాచలంలోని రామాలయానికి వెళ్లే మార్గంలో కరకట్ట దిగువ ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 10 అడుగుల ప్రభుత్వ స్థలంలో ప్రైవేట్ స్థల యజమానులు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి స్థలాన్ని పరిశీలించి, ప్రభుత్వ భూమి ఆక్రమణ జరిగిందా అనే అంశంపై విచారణ చేపట్టాలన్నారు.
తెలంగాణ
VIDEO: ప్రభుత్వ స్థలంపై ఆక్రమణ ఆరోపణలు


