హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురు రవిదాస్ జయంతి పోస్టర్ ఆవిష్కరణ

HYD: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు సంత్ శిరోమణి శ్రీ గురు రవిదాస్ మహారాజ్ 650వ జయంతి ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆగస్టు 22న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమానత్వం, సామరస్యత, గౌరవం సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.