హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర స్థాయి ఖేల్‌కుద్ పోటీల్లో ముధోల్‌ విద్యార్థి

NRML: మహబూబ్ నగర్‌లో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఖేల్ కూద్ పోటీల్లో ముధోల్‌కు చెందిన విద్యార్థిని యోగిత ప్రతిభ చాటింది. 100 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందేల్లో ద్వితీయ స్థానాలు సాధించి రెండు రజత పతకాలను కైవసం చేసుకుంది. ఆమె విజయం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. క్రీడలపై ఆసక్తి ఉన్న ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచింది.