ప్రకాశం: జిల్లాలోని అద్దంకి వద్ద పోలీసుల కారులో గంజాయి, మద్యం లభించిన ఘటనపై డీఎస్పీ బాలమురళీకృష్ణ వివరణ ఇచ్చారు. స్వాధీనం చేసుకున్న గంజాయికి పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ధర్మవరంలో నిందితుడు వదిలేసిన గంజాయిని స్వాధీనం చేసుకుని, అతడిని వెంబడిస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసుల కారులో గంజాయి.. డీఎస్పీ వివరణ


