VKB: తాండూరు మండలం జినుగుర్తిలోని ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్‌లో కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఆగస్టు 30న పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పి. మహేందర్‌రెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
తెలంగాణ
తాండూరుకు కిషన్‌రెడ్డి రాక


