JGL: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 41 ఫిర్యాదులు, వినతులు అందినట్లు తెలిపారు.
తెలంగాణ
'ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి'


