MBNR: జిల్లాలో అంగన్వాడీ పోస్టుల నోటిఫికేషన్ వెలువడి రెండు నెలలు గడిచినా భర్తీ చేపట్టలేదని బంజారా సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాట్రవత్ హరి నాయక్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పోస్టులు ఖాళీగా ఉండటంతో చిన్నారులు, గర్భిణీలకు పౌష్టికాహారం, పాలు, గుడ్లు, టీకాలు సకాలంలో అందడం లేదని తెలిపారు. కార్యక్రమంలో కాట్రవత్ చందర్ నాయక్, కేతావత్ సూర్య పాల్గొన్నారు.
తెలంగాణ
పోస్టులు వెంటనే భర్తీ చేయాలని వినతి


