హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ

NGKL: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమం కల్వకుర్తి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో సునీత, ఎమ్మార్వో ఇబ్రహీంతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి నిర్వహిస్తామన్నారు.