హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అరెస్ట్

WGL: వరంగల్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ మహిళలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి హాజరైన మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కళ్యాణ లక్ష్మి తదితర హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ మహిళలు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా హాజరైన వినయ్ భాస్కర్‌ను, పోలీసులు అరెస్ట్ చేశారు.