హైదరాబాద్: 28°C
తెలంగాణ

తహసీల్దార్ నాగయ్యకు ఘన సత్కారం

RR: ఫరూక్‌నగర్ తహసీల్దార్ నాగయ్య ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రం అందుకోవడంపై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బాబర్ ఖాన్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఇబ్రహీం ఆయనను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అంకితభావంతో సేవలందిస్తున్న నాగయ్యను అభినందించారు.