హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఖర్గేకు క్షమాపణ చెప్పాలి: మల్లేశం

JN: జిల్లా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విధానాలు, సామాజిక అసమానతలను నిరసిస్తూ కాంగ్రెస్ SC సెల్ జిల్లా అధ్యక్షుడు వేముల మల్లేశం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గాంధీ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మల్లేశం మాట్లాడుతూ.. వెంటనే BJP ప్రభుత్వం ఖర్గేకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.