హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జోగు శాంతన్నకు న్యాయం చేయాలీ'

WNP: తాడిపర్తి మాజీ సర్పంచ్ జోగు శాంతన్నపై కక్షపూరితంగా ప్లాట్‌కు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ, బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సునీతారెడ్డిని నాయకులు కోరారు. కుల వివక్షకు తావు లేకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్ గంధం మదన్, గంధం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.