హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలాండ్‌లో పరిశోధన ప్రదర్శించనున్న PHD స్కాలర్

WGL: NIT వరంగల్ భౌతికశాస్త్ర విభాగం PHD పరిశోధకురాలు ఆచల్ అనిల్ కుమార్ శర్మకు ANRF ఇంటర్నేషనల్ ట్రావెల్ సపోర్ట్ గ్రాంట్ లభించింది. పరిశోధన మార్గదర్శకుడు ప్రొ.హరనాథ్ దివి పర్యవేక్షణలో ఆమె ల్యూమినెసెంట్ మెటీరియల్స్ అండ్ డివైసెస్ ల్యాబ్లో పరిశోధన చేస్తున్నారు. సెప్టెంబర్ 14-17 తేదీల్లో పోలాండ్‌లో జరిగే E-MRS 2026లో తన పరిశోధనను ప్రదర్శించనున్నారు.