SRD: సంగారెడ్డి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి–ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో నిహారిక ప్రజల నుంచి సమస్యలు, ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. నిబంధనల మేరకు సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజలు ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ


