WNP: వనపర్తి జిల్లా చిట్యాల సమీపంలో రోడ్డుపక్కన ఓ గుర్తుతెలియని వ్యక్తి కనిపించాడు. అతడికి మాట్లాడే పరిస్థితి లేకపోవడంతో స్థానికులు సమాచారం అందించారు. దీంతో అంబులెన్స్‌లో వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతడి వివరాలు తెలిసిన వారు ఆసుపత్రికి వెళ్లి సమాచారం ఇవ్వాలని కోరారు. పోలీసులు వ్యక్తి గుర్తింపు, కుటుంబ సభ్యుల వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: 'చిట్యాల వద్ద గుర్తుతెలియని వ్యక్తి'


